Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో హై అలర్ట్...ఐబీ హెచ్చరికలు

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని సూచించింది. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

More Telugu News